కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హత కలిగిన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీగణేష్ గారు కోరారు.
పట్టభద్రులందరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించారు.
