Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సనత్ నగర్ టిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకు అతిధులుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖలు, హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రహదారులు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యంపీలు,సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *