Fri, 02 Oct 2026
🔴 BREAKING
జింఖానా గ్రౌండ్స్ లో కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ‘చవాంగ్ గోల్ సే 2026’ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  శ్రీగణేష్  అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పోడుగింపు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 13 అక్టోబర్ 2026 అక్టోబర్ 7, 2026న డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవం ది ప్లాజా హోటల్, బేగంపేట లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
Uncategorized

భారతీయ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి

భారతీయ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి (సెప్టెంబర్ 28) సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, IAS గారు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ సిబ్బంది, రవీంద్ర భారతి సిబ్బంది మరియు కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *