Wed, 18 Nov 2026
🔴 BREAKING
జెనీ మోమయాకు ప్రతిష్ఠాత్మక ‘మనోరమా కాందార్ నారీ శక్తి అవార్డు–2026’ విదేశంలో ఉద్యోగం, స్వదేశంలో కళాసేవ. చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్ వి. హేమ వనసర్ల. నషా ముక్త్ యువ మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం ప్రతి పాఠశాలను మాదకద్రవ్య రహిత విద్యా ప్రాంగణంగా తీర్చిదిద్దాలి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై సలహా కమిటీ దక్షిణ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశం తమ నాల్గవ శాఖను ప్రారంభించిన సెవెన్ హిల్స్ బ్యాంక్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ మరియు కాన్సెప్చువల్ షో కార్యక్రమం
Uncategorized

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గా పారిజాత నరసింహారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించి సందర్భంగా శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గెలుపు ఓటములకు భయపడలేదు

అమిత్ షా sir రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటున్నారూ

ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమంతో సహా అనేక చారిత్రాత్మక నిర్ణయాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత తినడానికి తిండి లేని సమయంలో దేశం వాళ్లు ఈరోజు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బయటకు పంపే స్తోమత ఏర్పడింది.

నిరుద్యోగ సమస్య నుండి లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అనేక పరిశ్రమలు నవరతన్ కంపెనీలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వలు

ఈరోజు ప్రపంచంలో టాప్ 100 కంపెనీలకు సీఈవోలుగా భారతదేశం పౌరులు ఉన్నారంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి నిదర్శనం

భారత అభివృద్ధికి పునాదులు వేసి, రాజ్యాంగాన్ని కాపాడుతూ స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు ఎక్కడ ఇబ్బందులు కలగకూడదని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచిన ఓడిన ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఉంది

కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలంతా ఓట్ల మీదకు వచ్చి కొట్లాడుతుంది ఒకటే గతంలో sir ఉంది. Sir జరగకముందు కూడా కాంగ్రెస్ ఓడింది గెలిచింది

గతంలో జరిగిన ఓటర్ సవరణ ప్రక్రియలు అనర్హుల ఓట్లు మాత్రమే తొలగించేవారు.. అర్హుల ఓట్లు తొలగించేవారూ కాదు

ఈరోజు జరుగుతున్న ఓటర్ సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారు

బెంగాల్, బీహార్, మహారాష్ట్ర లక్షల ఓట్లు తొలగించారు

అనేక ఓట్లు దొంగతనం జరుగుతుంది.

అమిత్ షా గారిని అడుగుతున్న రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తూ ఎన్నికల గెలుపు మాత్రమే ధ్యేయంగా పనిచేస్తున్నారు

ఓటరు సవరణ ప్రక్రియలు తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తొలగిస్తున్నారు.

తెలంగాణలో కూడా లక్షల ఓట్లు దొంగతనం జరిగింది

ఎన్నికల కమిషన్లు ఇద్దరు ప్రధాన ఎన్నికల అధికారి వైఖరిని తప్పు పట్టిన పరిస్థితి ఉంది.

న్యాయ నిపుణులు జరుగుతున్న విధానాన్ని తప్పుపడుతున్నారు

ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తప్పుదారి పడుతుంది.

ఎన్నికల్లో గెలవడానికి ఏనాడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అక్రమార్గాన తీసుకుపోలేదు.

ప్రజాస్వామ్యం గొప్పది.. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వారంతా ఓటర్ సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమార్కులను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది.

రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పోరాడుతుంది

తెలంగాణ లో కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలను తీసుకుపోతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *