Fri, 02 Oct 2026
🔴 BREAKING
జింఖానా గ్రౌండ్స్ లో కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ‘చవాంగ్ గోల్ సే 2026’ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  శ్రీగణేష్  అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పోడుగింపు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 13 అక్టోబర్ 2026 అక్టోబర్ 7, 2026న డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవం ది ప్లాజా హోటల్, బేగంపేట లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
Uncategorized

ది ప్లాజా హోటల్, బేగంపేట లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

ది ప్లాజా హోటల్ ప్రతీ 3 నెలలకు ఒకసారి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ లో వివిధ రకాల రుచులను నగర వాసులకు అందించడం అందరికీ విదితమే. ఈ సారి కూడా సరికొత్తదనం తో 27 సెప్టెంబర్, 2026 నుండి 11 అక్టోబర్ 2026 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం మీడియా సమావేశంలో తెలిపింది. వినూత్నమైన రుచులతో ప్రజల కొరకు వివిధ రకాల ప్యాకేజీలు, అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. 84 రూమ్స్, 8 బ్యాంక్వెట్స్ ఈ హోటల్ కలిగి ఉందన్నారు కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీలు, ఫేర్వెల్, రిటైర్మెంట్, మ్యారేజ్, ఆఫీసు కార్యక్రమాలు జరుపుకోనుటకు అనువైనది. మరియు ప్రజలకు అతి చేరువలో ఉన్నది. జంటనగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *