ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మల్లేపల్లి ఐటీఐలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు ఎం.బి కృష్ణ యాదవ్, టి.జి.వో నగర శాఖ అధ్యకుడు అధ్యకుడు గండూరి వెంటేశ్వర్లును మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది.
తెలంగాణ్ రాష్ట్రంలో మన చేనేత సమాజం మరియు చేనేత కార్మికుల కళానైపుణ్యాన్ని గౌరవించాలని మరియు ఈ అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి కృషికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తమ పూర్తి సహకారం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో టి జి వో హైద్రారాబాద్ జిల్లా బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ క్రొత్త విద్యాసాగర్, వెంకట్ మరియు ఐటిఐ విద్యార్థులు పాల్గొన్నారు.
