ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిస్కస్ చేశారు.
ఇప్పటికే రైతు కమిషన్ రూపొందించిన నివేదికను ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ కు ఈనెల 22న జరిగిన సమావేశంలో ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ నివేదికలోని అంశాలతోపాటు ఇతర అంశాలపై చిన్నారెడ్డితో మాట్లాడిన రైతు కమిషన్ బృందం.
ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి వున్నారు.

పూర్తి స్థాయిలో ఎల్ నినో ప్రభావం, సహాయక చర్యలపై
అధ్యయనం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ పర్ట్ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు రైతు కమిషన్ కు వివరించిన చిన్నారెడ్డి.
