Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

బంజారాహిల్స్, బంజారా భవన్ లో తెలంగాణ మైనార్టీ ప్రతిభావంతుల సదస్సుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

  • ప్రతిభ కనబరిచిన మైనార్టీ విద్యార్థులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి  అభినందించి ప్రోత్సహించారు.
  • ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేయడంతో పాటు, ఉన్నత ప్రతిభ చూపించిన విద్యార్థులకు షీల్డ్లు, బహుమతులను అందజేశారు.

మైనార్టీ విద్యార్థులు విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *