జూబ్లీహిల్స్ నియోజకవర్గం కళ్యాణ్ నగర్ లోని బి.ఆర్.సి.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ వింధ్యవాసిని మాత దేవాలయంలో ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, భక్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.
