Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

జల సౌదలో దేవాదుల ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష సమావేశం ప్రారంభం

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన దేవాదుల ఎత్తిపోతల పథకంపై సమగ్ర సమీక్ష సమావేశం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు సమావేశంలో పాల్గొన్నారు

దేవాదుల ప్రాజెక్టును సోర్స్ నుంచి టెయిల్ ఎండ్ వరకు సమగ్రంగా సమీక్షిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు.

ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

పెండింగ్, బ్యాలెన్స్ పనులు, భూసేకరణపై అధికారులతో సమీక్ష

ప్రాజెక్టు పనుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలపై చర్చ

శాఖల సమన్వయం, పనుల పురోగతికి అడ్డంకులపై మంత్రుల సమీక్ష

దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై కార్యాచరణ

ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు

ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, పెండింగ్ పనుల ను నివేదించిన అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *