రాహుల్ గాంధీ డిమాండ్లు నెరవేరే కు సంగారెడ్డి లో నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి
బీజేపీ అధికారం లో ఉన్న డిల్లీ రాష్ట్రం లో, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాక్షిగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల తలలు పగలగొట్టారు
విద్యార్థుల పై జరిగిన పాశవిక దాడులకు నిరసనగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు, ఏఐసిసీ అధ్యక్షుడు ఖర్గే , ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ లు పిఎం ఇంటి ముందు ధర్నా చేశారు
రాహుల్ గాంధీ డిమాండ్ ఒక్కటే… మోడీ దేశం లోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
రాహుల్ గాంధీ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు సంగారెడ్డి గంజి మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంఘీభావం ప్రకటించాం
వరుస నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన ఉంటుంది
