Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

రాహుల్ గాంధీ డిమాండ్లు నెరవేరే కు సంగారెడ్డి లో నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి

బీజేపీ అధికారం లో ఉన్న డిల్లీ రాష్ట్రం లో,  కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాక్షిగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల తలలు పగలగొట్టారు

విద్యార్థుల పై జరిగిన పాశవిక దాడులకు నిరసనగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు, ఏఐసిసీ అధ్యక్షుడు ఖర్గే , ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ లు పిఎం ఇంటి ముందు ధర్నా చేశారు

రాహుల్ గాంధీ డిమాండ్ ఒక్కటే… మోడీ దేశం లోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

రాహుల్ గాంధీ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు సంగారెడ్డి గంజి మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంఘీభావం ప్రకటించాం

వరుస నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *