కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్ సీఐ శ్రీధర్, ఎస్సై ధనరాజ్, డిటిఎఫ్ సీఐ శివ కృష్ణ సిబ్బంది కలిసి కర్ణాటకలోని ఎలంక నుంచి కాచిగూడ వచ్చినటువంటి రైలు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పి. నితిన్ అనే వ్యక్తి వద్ద 20 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి నాన్ డ్యూటీ పై లిక్కర్ ని కాచిగూడ స్టేషన్ లో అందించి కేసు నమోదు చేశారు.
