Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

హైదరాబాద్ జిల్లా కలెక్టరేటులో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ.

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన బోనాలు పూజలు ఎంతో ఘనంగా జరిపించబడ్డాయి. ఇట్టి బోనాలు పండుగ పూజలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్, టి జి వో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.శ్యామ్, సంఘం హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్ గారూ
హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు గండూరి వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సంవత్సం రాష్ట్రమంతటా వర్షాలు పడాలని, యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలములతో, తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషముతో అభివృద్ధి చెందాలని మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ.రేవంత్ రెడ్డి, వారి ప్రభుత్వం ప్రజా సేవ, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఇంకా కొనసాగాలని, తెలంగాణ ఉద్యోగులు బృందం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఇట్టి కార్యక్రమంలో సిటీ బ్రాంచ్ కార్యదర్శి నర్సిరెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ in సురేందర్ రెడ్డి, టి.జి.వో జిల్లా జాయింట్ సెక్రటరీ డాక్టర్ క్రొత్త విద్యాసాగర్, ఎక్సైజ్ డి.యస్.పి శ్రీనివాస్ రెడ్డి,వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మామిడి నారాయణ, క్లాస్ IV ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, తిరుపతి, గోపి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన బోనాలు పూజలు ఎంతో ఘనంగా జరిపించబడ్డాయి. ఇట్టి బోనాలు పండుగ పూజలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్, టి జి వో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.శ్యామ్, సంఘం హైదరాబాద్ జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్ గారూ
హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు గండూరి వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామారావు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సంవత్సం రాష్ట్రమంతటా వర్షాలు పడాలని, యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలములతో, తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషముతో అభివృద్ధి చెందాలని మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ.రేవంత్ రెడ్డి, వారి ప్రభుత్వం ప్రజా సేవ, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఇంకా కొనసాగాలని, తెలంగాణ ఉద్యోగులు బృందం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

ఇట్టి కార్యక్రమంలో సిటీ బ్రాంచ్ కార్యదర్శి నర్సిరెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డాక్టర్ in సురేందర్ రెడ్డి, టి.జి.వో జిల్లా జాయింట్ సెక్రటరీ డాక్టర్ క్రొత్త విద్యాసాగర్, ఎక్సైజ్ డి.యస్.పి శ్రీనివాస్ రెడ్డి,వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మామిడి నారాయణ, క్లాస్ IV ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, తిరుపతి, గోపి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *