Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

2.360 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరి అరెస్టు. బైక్ స్వాధీనం.

ఒరిస్సా బరంపూర్ నుంచి 2.360 కేజీల గంజాయిని తుర్కపల్లికి తీసుక వెలుతున్న ఇద్దరినీ మల్కాజిగిరి ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ సీఐ కోటమ్మ, ఎస్సై ఆఖిల్ సిబ్బంది పట్టుకున్నారు.

బరంపూర్ నుంచి తీసుక వచ్చిన గంజాయిని బైక్‌పై లోతుకుంట నుంచి హకీంపేట్ రోడ్డులో వెలుతుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు.

వారి వద్ద ఉన్న బ్యా గ్‌లో ఉన్న 2.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో టి. రామకృష్ణ కృష్ణ (25) ఏ. అజయ్ (26)లను అరెస్టు చేసి గంజాయితో పాటు నిందితులను అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మరో కేసులో ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బిక్షారెడ్డి సిబ్బంది లాల్‌గూడలో సూర్య అనే వ్యక్తి 121 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడని, గంజాయిని సికింద్రాబాద్ ఎకైంసజ్ స్టేషన్‌లో అప్పగించి నట్లు సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *