కుకునూరు మండలం లో విద్యుత్ సరఫరా పై ఉన్న సమస్యలు తెలుసుకోవడం
జరిగింది. టి డి పి అధికారులు మండల విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యను తెలిపి దానికి పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ఎస్. ఇ. ప్రతీ మారుమూల గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా జరిపే విధంగా వారం పది రోజుల వ్యవధిలో పరిష్కారం చూపుతాం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు), కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి చుంచు సత్యనారాయణ, మరియు సీనియర్ నాయకులు పిచ్చుక రాజు, రమణ రాజు, పులి శ్రీను, బొల్లు కృష్ణ, ఏసు బాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
